October 16, 2025
News Telangana
Image default
PoliticalTelangana

వేములవాడలో అది శ్రీనివాస్ ఘనవిజయం

వేములవాడ / న్యూస్ తెలంగాణ :- రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో వేములవాడ నియోజక వర్గం లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు..

కాంగ్రెస్ అది శ్రీనివాస్ – 71836
బి ఆర్ ఎస్ – చల్మెడ – 56538
బీజేపీ – వికాస్ రావు – 29533

14581 ఓట్లతో తేడాతో ఆది శ్రీనివాస్ ఘన విజయం సాధించారు.

0Shares

Related posts

అవినీతికి “కేరాఫ్‌‌” గా సూర్యాపేట రవాణా శాఖ

News Telangana

పొగాకు వ్యతిరేక అవగాహనా సదస్సు

News Telangana

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి

News Telangana

Leave a Comment