
న్యూస్ తెలంగాణ హత్నూర ప్రతినిధి::
నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థి వాకిటి సునీత లక్ష్మారెడ్డి 9,167 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సునీత లక్ష్మారెడ్డి 19 వా రౌండ్ లో ముందంజలో నిలిచిన సునీత లక్ష్మారెడ్డి.22వ రౌండ్ ముగిసేసరికి 9,167 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ లో సంబరాలు జరుపుకుంటున్న టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. వారు మాట్లాడుతు తనను గెలిపించిన నా విజయానికి తోడ్పడిన బిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన సునీత లక్ష్మారెడ్డి