July 21, 2025
News Telangana
Image default
NationalTelangana

తెలంగాణ ఫలితాలపై ప్రధాని ట్వీట్

News Telangana :- తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘గత కొన్నేళ్లుగా మీ సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్తున్నాం. ఇది భవిష్యత్‌లోనూ కొనసాగాలి. తెలంగాణతో మా అనుబంధం ఎవరూ తెంచలేరు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు నా అభినందనలు’’ అని ట్వీట్ చేశారు.

0Shares

Related posts

జాతీయ కౌన్సిల్ సభ్యులుగా దొడ్డ వెంకటయ్య

News Telangana

పార్లమెంటు ఘటనపై 8 మంది భద్రత సిబ్బంది సస్పెండ్

News Telangana

న్యూస్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్

News Telangana

Leave a Comment