October 17, 2025
News Telangana
Image default
PoliticalTelangana

గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన అగంతకులు

News Telangana:- లోక్‌సభలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు ఆగంతకులు సందర్శకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకారు. ఈమేరకు కాంగ్రెస్‌ ఎంపీ అదిర్‌ రంజన్‌ చౌదరీ చెప్పారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో స్పీకర్‌ లోక్‌సభను వాయిదా వేశారు.

0Shares

Related posts

సిరిసిల్లలో కేటీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుంది:ఎ.ఐ.ఎఫ్.బి

News Telangana

తంగళ్లపెల్లి ఎస్సై గా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకారణ

News Telangana

రాజీనామా చేసిన కేసీఆర్

News Telangana

Leave a Comment