July 21, 2025
News Telangana
Image default
AndhrapradeshCrime NewsNationalPoliticalTelangana

మనిషిని పోలిన ముఖంతో ఓ వింత మేకపిల్ల

News Telangana :- మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక మేక మనిషిని పోలిన ముఖంతో జన్మించింది. ఈ మేకకు తల ముందు భాగంలో రెండు కళ్ళు ఉంటాయి. తన మాల్వీ మేక రెండు పిల్లలకు జన్మనిచ్చిందని, అందులో ఒకటి ఈ వింత ఆకారంలో ఉన్నట్లు గుర్తించామని దాని యజమాని అన్వర్ తెలిపారు. రెండు మేకల్లో ఒకదాని కళ్లు పెనవేసుకున్నాయని వివరించారు. ప్రస్తుతం ఈ మేకపిల్లను సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

0Shares

Related posts

ఎన్ హెచ్ పై ఘోర రోడ్డు ప్రమాదం ఆటో బస్సు డి ముగ్గురు మృతి 9 మందికి తీవ్ర గాయాలు

News Telangana

విద్యార్థినిపై శ్రీ చైతన్య పాఠశాల టీచర్ తిట్ల దండకం…?

News Telangana

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు రక్షణ కల్పించిన రేవంత్ సర్కార్

News Telangana

Leave a Comment