July 21, 2025
News Telangana
Image default
AndhrapradeshCinima NewsTelangana

‘బిగ్బాస్ సీజన్ 7’ విజేత పల్లవి ప్రశాంత్

News Telangana :- రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్-7 విజేతగా నిలిచారు. టైటిల్ కైవసం చేసుకున్నారు. ఈ సీజన్లో 20 మంది కంటెస్టెంట్లు పోటీ పడగా.. అర్జున్, ప్రియాంక, యావర్, శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ టాప్-6కు చేరుకున్నారు. ఉత్కంఠగా సాగిన గ్రాండ్ ఫినాలే టైటిల్ పోరులో టాప్-2లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ నిలిచారు. చివరికి రైతు బిడ్డను నాగార్జున విన్నర్ గా ప్రకటించారు.

0Shares

Related posts

రేవంత్ రెడ్డి భారీ విజయం

News Telangana

పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా..రాజా సింగ్

News Telangana

ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలవాలని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

News Telangana

Leave a Comment