July 21, 2025
News Telangana
Image default
Crime NewsTelangana

మనస్థాపానికి గురై యువతి ఆత్మహత్య

న్యూస్ తెలంగాణ/ ముస్తాబాద్ :- మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘట న ముస్తాబాద్ మండలం చీకోడ్ గ్రామంలో జరిగింది.

  • ముస్తాబాద్ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం

ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన పడిగే కావ్య (19 ) కుటుంబ సమస్యల దృష్ట్యా మనస్థాపానికి గురై తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరివేసుకొని చనిపోయిందని మృతురాలి తండ్రి మల్లయ్య దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ముస్తాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.

0Shares

Related posts

చిలుకూరు పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ

News Telangana

తెలంగాణ DGP సస్పెండ్

News Telangana

తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి :ఆ పై బదిలీ

News Telangana

Leave a Comment