October 16, 2025
News Telangana
Image default
Telangana

దర్గా డెవలప్మెంట్ కంటూ పలు రకాలుగా వసూళ్లకు తెగబడుతున్న సిబ్బంది


  • జిల్లా అధికారుల పర్యవేక్షణకు కరువైన జాన్పాడు దర్గా
  • “ఇదంతా చూస్తుంటే జిల్లా అధికారుల హస్తమే ఎక్కువ ఉన్నట్లు గుసగుసలు”
  • “వివరణ కోరగా నీళ్లు మింగుతున్న సూపర్డెంట్ మరియు ఇన్స్పెక్టర్ “


స్టేట్ బ్యూరో జనవరి 12 (న్యూస్ తెలంగాణ)
అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన జానపాడు దర్గా అధికారులు దర్గా డెవలప్మెంట్ కంటూ పలు రకాలుగా వసూళ్లకు తెగబడుతున్న సిబ్బంది. యాటలు అలాల్ లన్నా కోళ్లు అలాల్ చేయాలన్న అలా అలాల్ చేసి కష్ట పడి భోజనం తయారు చేసుకొని వచ్చి దేవుడికి నైవేద్యం పెట్టాలి అన్న సరే 500 రూపాలు డిమాండ్ చెల్లించని పక్షంలో కోర్రిలే గొర్రెపోతు అలాల్ కి టోకెన్ 750 అక్కడ చేసి వారికీ మళ్ళీ 500 ఇవ్వాల్సిందే కోడిపుంజ్జుకి అయితే టోకెన్ 30 రూపాయలు ఒక్కో కోడి అలాల్ చేసిన మనిషికి మళ్ళీ 100 నుంచి 200 ఇవ్వాల్సిందే అలా చెప్పుకుంటూ పోతే గుండ్డు చేపించుకునేందుకు టోకెన్ తీసుకున్నప్పటికీ మళ్లీ అక్కడ కూడా అదే వసూళ్ల పర్వం లబోదిబోమంటున్న దర్గాకి వచ్చిన భక్తులు ఇంతలా డెవలప్మెంట్ కి అంటూ వసూలు చేస్తున్నప్పటికీ కనీస వసతులు సైతం కరువైనవి మహిళలు బాత్రూం కి వెళ్లాలన్న కరువే స్నానాలు చేయాలన్న బహిరంగంగానే చేయాలి కనీసానికి ఆడవారు దుస్తులు మార్చుకొనుటకు కూడా వసతులు లేవు దర్గా చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడే బురద చెత్తతో నిండుకొని ఉన్నది మరి సిబ్బంది ఏం చేస్తున్నట్లు ఇదంతా జిల్లా అధికారులకు తెలవదా లేదా కాసుల కోసమై కాసుకొని కూర్చున్న సిబ్బందికి భక్తులు ఎక్కడ పోతే నాకేంటి అని ఎవరి వాటాలు వారు పంచుకుంటున్నారా
(వేచి చుడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2 లో)

0Shares

Related posts

ముగ్గురు మంత్రుల ఇలాకాలో ఆగని ఇసుకసురులు

News Telangana

జనగామ జిల్లా జడ్పీ చైర్మన్ గుండె పోటుతో మృతి

News Telangana

తెలంగాణలో గెలిచిన నూతన MLA ల జాబితా

News Telangana

Leave a Comment