October 16, 2025
News Telangana
Image default
Telangana

తంగళ్లపెల్లి ఎస్సై గా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకారణ

రాజన్న సిరిసిల్ల జిల్లా /(తంగళ్లపెల్లి) న్యూస్ తెలంగాణ

తంగళ్ళపల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ గా ప్రశాంత్ రెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… తంగళ్ళపల్లి మండల ప్రజలకు ఏదైనా సమస్య ఎదురైతే నేరుగా వచ్చి కలవాలన్నారు.అందుబాటులో ఉండి ఎల్లవేళలా సేవను అందిస్తామని శాంతి భద్రత ల విషయంలో అందరూ సహకరించాలని సూచించారు. పోలీసు సిబ్బంది నూతనంగా వచ్చిన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలియజేశారు.

0Shares

Related posts

వరంగల్ రిజిస్టర్ … అంతా మాయ ..?

News Telangana

ఏజెంట్ల చేతిలో సంగారెడ్డి పటాన్ చెరువు రవాణా శాఖ

News Telangana

నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్-2023 ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

News Telangana

Leave a Comment