October 17, 2025
News Telangana
Image default
Telangana

క్రికెట్ క్రీడల విజేతలకు బహుమతులు పంపిణి

మద్దూరు జనవరి20(న్యూస్ తెలంగాణ)

మద్దూరు మండలం కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రామాలయ యూత్ అధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్, విజేతలకు బహుమతులు అందజేసిన గ్రామ సర్పంచ్, జనార్ధన్ రెడ్డి,ఈ పోటీలకు బౌహుమతుల దాత. హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఛైర్మెన్ ఖాజా ఆరిఫ్ అందించారు.అలాగే మొదటి బౌహుమతి పొందిన ఇందాధ్ టీం కి ,4000/- వేలతొ పాటు షీల్డ్,2(2), రెండవ బాహుమతి పొందినా ఉమిరు టీం కి 3000/- మరియు షీల్డ్,, (మనీ ప్రైజ్ , సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, మరియు జగదీశ్వర్ గుప్తా
ఈ కార్య క్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మద్దూరు టౌన్ అధ్యక్షుడు, దామెర మల్లేశం,మద్దూరు మండల హ్యాండ్ బాల్ కమిటి అధ్యక్షులు మనోహర్, మాజీ ఎక్స్ ఎంపీటీసీ. బూరుగు నర్సింలు గౌడ్, మాజీ ఎస్ ఎం సి ఛైర్మెన్ రాచకొండ సాయన్న,పారిశ్రామిక వేత్త తోడుపునురి.జగదీశ్వర్ గుప్తా, నాయకులూ బాలకృష్ణ బూరుగు రాజు, అబ్బు షరీఫ్, పార్షి,రామాలయ కమిటి సభ్యులు సతీష్, ప్రవీణ్, ఆల్ద. శ్రీకాంత్, శ్రవణ్, ప్రశాంత్, కార్తిక్, శేఖర్,.బీఎస్ఎఫ్ జవాన్ పోల్సాని,రవి,పాల్గొన్నారు, మద్దూరులో ఏ క్రీడా పోటీలు నిర్వహించిన నావంతు సహాయ సహకారాలు ఎల్లవేళల ఉంటాయన్నారు.గతంలో కూడా మద్దూరు గ్రామంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ క్రీడలు కూడా నిర్వహించు కున్నము. అన్నారు.మద్దూరు గ్రామానికి రాష్ట్ర,జాతీయ స్థాయిలో మంచీ పేరు ప్రతిష్టలు తీసుకురావాలని క్రీడాకారులను సర్పంచ్ జనార్థన్ రెడ్డి కోరారు.

0Shares

Related posts

నేడు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి పొంగులేటి

News Telangana

సబ్ రిజిస్టర్ ఆఫీస్ లలో కొనసాగుతున్న ప్రైవేటు వ్యక్తుల చలామణి

News Telangana

కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించండి – కందాళ

News Telangana

Leave a Comment