October 16, 2025
News Telangana
Image default
Telangana

అక్రమ వసుళ్ళకి కేరప్ గా మారిన వరంగల్ జిల్లా రిజిస్టర్ వారి కార్యాలయం ?

  • డాక్యుమెంట్ పరిశీలనతో పనిలేదు
  • జిల్లా ఆఫీసర్ పెట్టింది రేటుగా పనిచేస్తున్న సబ్ రిజిస్టర్లు
  • ఏజెంట్ తో వస్తేనే పనిచేస్తాను అంటున్న సబ్ రిజిస్టర్ ?
  • పీడిత తాడిత ప్రజలను పెడిచ్చి పిప్పిని చేయడం కోసమే రబంధుల్లా ఎదురుచూస్తున్న సిబ్బంది
    -కార్యాలయం మాటున దుకాణాలు కలుసొస్తున్న ఆన్ లైన్ లొసుగులు
  • వివాదం ఉంటే ఓ రేటు… లేకుంటే మరో రేటు అన్నట్లుగా వ్యవహారిస్తున్న వరంగల్ సబ్ రిజిస్టర్లు
  • వరంగల్ కేంద్రంగా నిలువు దోపిడీ
  • ఇదంతా జిల్లా అధికారి కనుసన్నలో జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం
  • రిజిస్టర్ పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే మరి తప్పవు తిప్పలు ?
  • భారీగా చేతి వాటం చూపిస్తున్న కార్యాలయ సిబ్బంది
  • తూతూ మంత్రంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ.
  • స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం ఏప్రిల్ 30 ( న్యూస్ తెలంగాణ )
    అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన వరంగల్ రిజిస్టర్ వారి కార్యాలయం అక్రమవసూళ్ళే ద్యేయంగా పనిచేస్తున్న సబ్ రిజిస్టర్లు కాసుల కోసమే రాబందుల ఎదురుచూస్తున్న సిబ్బంది కార్యాలయం మాటున దుకాణాలు కలుసొస్తున్న ఆన్ లైన్ లొసుగులు వివాద్ధం ఉంటే ఓ రేటు. లేకుంటే మరో రేటు వరంగల్ కేంద్రంగా నిలువు దోపిడీ రిజిస్టర్ పెట్టుకున్న సొంత రూల్స్ తెలవక నేరుగా పేపర్స్ తీసుకొని వెళితే మరి తప్పవు తిప్పలు భారీగా చేతి వాటం చూపిస్తున్న కార్యాలయం సిబ్బంది తూతూ మంత్రంగా జిల్లా అధికారుల పర్యవేక్షణ అక్రమ వసుల్లె ధ్యేయంగా పనిచేస్తూన్న వరంగల్ రిజిస్టర్ కార్యాలయం పీడిత తాడిత ప్రజలు ఎవరైనా వున్న 100 గజాలు 200 గజాలు స్థలాన్ని వ్యవస్థలో అత్యంత పటిష్టమైన స్థిరాస్తి భద్రత కోసం ఏర్పాటు చేయబడిన విధానం రిజిస్ట్రేషన్ విధానం. ఈ రిజిస్ట్రేషన్ విధానంలో ఓ వ్యక్తి తనకంటూ సొంత అస్తిని ప్రభుత్వ రాజముద్రతో సగర్వంగా తనదంటూ చెప్పుకునేందుకు అన్ని విధాల ఇబ్బందులా చదువులేని ‘ వారు వస్తే చాలు. పులి తలలో జింక్క మెడ పెట్టినట్టే ఇది లేదు అది లేదు అంటూ వసూళ్లు ముడుపులు చెల్లించినట్లయితే ఒకలాగా లేని చో మరోలాగా అది ఏమి తెలవని అభాగ్యులు వారి చెప్పే ప్రాసెస్ తెలవదు అంటు మబ్బు గా చూసి అయ్యా మీరు ఏం అయినా చేయండి అన్నది.
    మొదలు ప్రభుత్వనికి సంబ్బందిచి పలు పన్నులు చెల్లించినప్పటికీ డాక్యుమెంట్ చార్జెస్ అని అది తక్కువ అయింది ఇది తక్కువ అయింది అని ముచ్చేమటలు పెట్టుస్తు నిస్సహాయత లో వున్న ఆ బాధితులు తప్పక నే కార్యాలయ సిబ్బందికి సైతం ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి. అదే ఎవరైనా వెంచర్ యజమాని వస్తే మాత్రం గంటలు గంటలు గా కూర్చో పెట్టుకొని గుస గుసలు పక పకలు రచమర్యాదలు రాజబోగాలతో రిజిస్ట్రేషన్లు
    ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత వరంగల్ రిజిస్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు
    (వేచి చుడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 2 లో )
0Shares

Related posts

ఎన్నికల నబందనలను ఉల్లంగించిన ఇద్దరు వ్యక్తుల పై కేసు నమోదు

News Telangana

Rahul Gandhi: జోడోయాత్రలో ఉద్రిక్తతలు.. రాహుల్‌ భద్రతపై కాంగ్రెస్‌ ఆందోళన

News Telangana

కోదాడ లో ఘరానా మోసం… సీఐ, ఎస్ఐ అంటూ టోకరా

News Telangana

Leave a Comment