October 16, 2025
News Telangana
Image default
Telangana

న్యూస్ తెలంగాణ కార్యాలయాన్ని సందర్శించిన నేటి జాగృతి సీఈఓ మన్మధరావు

  • శాలువాతో ఘనంగా సన్మానించిన న్యూస్ తెలంగాణ సంస్థల సీఈఓ మందడపు సాయి మనోహర్

హైదారాబాద్ / న్యూస్ తెలంగాణ :- హైదరాబాద్ కేంద్రం గా గత ఎనిమిది సంవత్సరాలుగా అమోగా మీడియా న్యూస్ ఛానల్ నడిపిస్తున్నా అమోగా మీడియా సిఈఓ అండ్ వ్యవస్థాపకులు మన్మధరావు నేడు న్యూస్ తెలంగాణ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా మన్మధరావు కు ఘనంగా శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించిన మందడపు సాయి మనోహర్ ఇటీవల కాలంలో నేటి జాగృతి తెలుగు జాతీయ దినపత్రికను ప్రారంభించిన సందర్భంగా సోమవారం తన పాత మిత్రుడైన న్యూస్ తెలంగాణ సంస్థల చైర్మన్ అండ్ సీఈవో మందడపు సాయి మనోహర్ ని హైదారాబాద్ కార్యాలయంలో గౌరవప్రదంగా కలిసి కార్యాలయాన్ని సందర్శించినారు మీడియా యొక్క పరిస్థితులపై, భవిష్యత్తు కార్యచరణ ను ఉద్దేశించి మాట్లాడినట్లు సమాచారం.

0Shares

Related posts

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ ( జేఏసీ ) నూతన కార్యవర్గం

News Telangana

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి

News Telangana

మామూళ్ల మత్తులో మునిగి అందకారంలో కురుకుపోయిన పెద్దపల్లి వరంగల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు

News Telangana

Leave a Comment