October 16, 2025
News Telangana
Image default
Telangana

మందకృష్ణ మాదిగ కి ఘన స్వాగతం పలుకుటకు తరలి వెళ్తున్న మాదిగ సామాజిక వర్గం

న్యూస్ తెలంగాణ సూర్యాపేట జిల్లా బ్యూరో చిలుకూరు ఆగస్టు 13 :

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు శ్రీ మందకృష్ణ మాదిగ సుదీర్ఘమైన 30 సంవత్సరాల పోరాటం ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సందర్భంగా వర్గీకరణ విజయోత్సను సాధించి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి వస్తున్న మాదిగల పెద్దన్న కృష్ణ మాదిగ ఘన స్వాగతం పలికేందుకు చిలుకూరు మండలం నుండి తరలి వెళ్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు,. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి కోటేష్ మాదిగ, మండల అధ్యక్షుడు మల్లెపంగు సూరిబాబు మాదిగ, ఎమ్మెస్ పి మండల అధ్యక్షులు సిద్దెల శ్రీను మాదిగ, షేక్ మౌలానా,వడ్డేపల్లి రామకృష్ణ, ముదిగొండ నాగేష్, వడ్డేపల్లి వీరబాబు, బీమపంగు సుధాకర్.

0Shares

Related posts

ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారితో ‘పొదెం’ భేటీ

News Telangana

దళితులపై దాడులు .. ఆపై కేసులు

News Telangana

మామూళ్ల మత్తులో మునిగి అందకారంలో కురుకుపోయిన పెద్దపల్లి వరంగల్ జిల్లాల రవాణా శాఖ అధికారులు

News Telangana

Leave a Comment