
- దేవాలయ భూములపై డేగల కండ్లు…
హన్మకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం,
ముల్కనూర్ గ్రామపంచాయతీ పరిధిలో అనేక వెంచర్లు ఉన్నట్లు సమాచారం. గ్రామపంచాయతీకి కేటాయించిన ఫ్లాట్లు, ఆస్తుల పై గ్రామ ప్రజల్లో ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు గాను
- గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వెంచర్ల సంఖ్య ఎంత..?
- గ్రామపంచాయతీకి కేటాయించిన ఫ్లాట్లు ఎన్ని..?
- గ్రామపంచాయతీ ఆధీనంలో ఉన్న ఆస్తులు ఏక్కడ..?
- కబ్జాకు గురైన ఆస్తుల పై చర్యలు ఏవి..?
పూర్తి సమాచారంతో ఎక్స్ క్లూజివ్ స్టోరీ..