
నిర్మల్ జిల్లా ప్రతినిధి / న్యూస్ తెలంగాణ :- నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని చిరుత పులి దాదాపు అయిదు ఆరూ నెలల నుండి సంచారిస్తుందని గ్రామ ప్రజలు అధికారులను విన్నవించారు మస్సలుగా తండలో సంచరిస్తున్న చిరుత పులి భయాందోళనలో తండా వసులు దేవిదాస్ జాదవ్ అనే రైతు పొలంలో రోజు మాదిరిగా పనిచేస్తూ ఎడ్లను రాత్రికి చేన్లోనే కట్టేసి ఉంచాడు రాత్రి సమయంలో జ్వరం రావడం వలన ఇంటిలో ఉండిపోయాడు పొద్దున తన చేనుకు వెళ్లి చూసేసరికి ఎద్దులను చిరుత పులి చంపేసిందని బాధితుడు దేవిదాస్ జాదవ్ గ్రామ ప్రజలను తెలిపాడు తెల్లవారుజామున ఇందాజ మూడున్నర నాలుగు గంటల సమయంలో జరిగినట్లు ఫారెస్ట్ అధికారులు బి.లెనిన్ ఎఫ్.బి.ఓ మరియు వెటర్నరీ డాక్టర్ జీ.రాజేష్ తెలిపారు పులి దాడిలో ఎద్దులు చనిపోవడంతో దేవిదాస్ అనే రైతును నష్టపరిహారం ప్రభుత్వం నుంచి ఇవ్వాలని కోరుతూనాడు ఘటన స్థలాన్ని పరిశీలించిన డాక్టర్స్ గ్రామ ప్రజలు మాజీ ఎంపీటీసీ మజి సర్పంచ్ ప్రజలు పాల్గొన్నారు