October 16, 2025
News Telangana
Telangana

భారీగా గంజాయి పట్టివేత

News Telangana :- బూర్గంపాడు మండలంలో సీఐ సతీష్,ఆదేశాల మేరకు సుమారు కోటి విలువ గల 204 కిలోల గంజాయి పట్టివేత.వ్యక్తి అరెస్ట్. కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. చింతూరు నుండి హర్యానకు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు. శభాష్ మేడ ప్రసాద్ అంటూ ఉన్నతాధికారులు,ప్రజలు ప్రశంసలు. ఈ దాడుల్లో ఎస్సై నాగ బిక్షం,సిబ్బంది పాల్గొన్నారు.

0Shares

Related posts

బీఎస్పీ పార్టీకి అవకాశం ఇవ్వండి

News Telangana

ప్రభుత్వ ఉద్యోగుల, డి ఏ కు ఈసి గ్రీన్ సిగ్నల్

News Telangana

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ ( జేఏసీ ) నూతన కార్యవర్గం

News Telangana

Leave a Comment