
కేసముద్రం, సెప్టెంబర్ 30, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మండలానికి సర్కిల్ ఆఫీస్ మంజూరైన సందర్భంగా మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీలోని పొట్టిశ్రీ రాములు సెంటర్ నందు బాణసంచాలు కాల్చి సర్కిల్ ఆఫీస్ మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి,ఎమ్మెల్యే భూక్యా మురళి నాయక్,ఎంపీ పోరిక బలరాం నాయక్,డిసిసి అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి ల చిత్రపటానికి పాలభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, ఈ కార్యక్రమంలో మాజీ పిసిసి సభ్యులు దస్రు నాయక్,ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,డిసిసి ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి,బండారు దయాకర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ సిహెచ్ వసంతరావు,ఓలం రమేష్,ఎండీ ఆయుబ్ ఖాన్,మాజీ సర్పంచులు సాంబయ్యా,భూక్య శ్రీను,సీనియర్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి,ఓలం కృష్ణమూర్తి,మాజీ ఉప సర్పంచ్లు పోలేపాక నాగరాజు,బానోత్ వెంకన్న, రఫీ,గ్రామ పార్టీ అధ్యక్షులు కొండ సురేష్,సమ సుధాకర్,మాజీ వార్డు మెంబర్ బాలు నాయక్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్,పోకల శ్రీనివాస్,ఎండీ తాజోదీన్,ఎండీ రషీద్ ఖాన్, ఎండీ నవాజ్ అహ్మద్,కమల్,నయీం,పరకాల కుమార్, భూలోక్ రెడ్డి, అల్లం నిరంజన్, నరేష్, బని శెట్టి వెంకటేష్, ఎలందేర్, విక్కి, ప్రభు, ఆంగోత్ బాల,
మామిడి శెట్టి మల్లయ్య, ఉప్పలయ్య, ఉప్పునూతల శ్రీను, తోట అఖిల్, తరాల వీరేష్, కొట్టే రాకేష్, బాధ్య, ముజ్జు షేక్, పాల ముకేష్, హరి కృష్ణ,ఎండీ సమీర్, అభి, కొల్లూరు శ్రీనివాస్, దుశాంత్, నేతాజీ, దీపక్, బలు, తోట సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.