
కేసముద్రం,అక్టోబర్ 1, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో పూలే సెంటర్ నందు దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణ వద ఘనంగా నిర్వహించడం కోసం సన్న హాలు జరుగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రం విలేజ్, కేసముద్రం స్టేషన్, అమీనాపురం,ధనసరి, సబ్ స్టేషన్ తండ , మండలంలోని అన్ని గ్రామంలో ఉన్న ప్రజలందరూ పార్టీలకు అతీతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా దసరా ఉత్సవ కమిటీ కోరుతున్నాం అన్నారు
ఈ ఉత్సవ ఏర్పాట్లలో పాల్గొన్న నాయకులు మేకల వీరన్న యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్, మాజీ మార్కెట్ చైర్మన్ నీలం సుహాసిని దుర్గేష్ నీలం దుర్గేష్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి,రావుల శ్రీనాథ్ రెడ్డి మాజీ జడ్పిటిసి,బట్టు శ్రీనివాస్ మాజీ సర్పంచ్,ఎన్న మాల ప్రభాకర్,మాజీ సర్పంచ్,కొండ్రెడ్డి శ్రీవాణి రవీందర్ రెడ్డి,సొసైటీ డైరెక్టర్,కముటం శ్రీనివాస్,బిజెపి నాయకులు బో నగిరి ఉపేందర్,,గాంధీ వెంకట్ రెడ్డి, చిట్ల సంపత్, కత్తెరసాల శ్రీనివాస్, కీర్తి సురేందర్, అజ్మీరా రమేష్,మాసాడి శ్రీనివాస్,వల్లందాస్ రవి, సంకె పెళ్లి శ్రీనివాస్ రెడ్డి, భానోత్ బాలు తదితరులు పాల్గొన్నారు.