
ఇందల్వాయి (న్యూస్ తెలంగాణా ) 01 అక్టోబర్
నిజామాబాదు జిల్లా ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామం లోని గంగపుత్ర ఫంక్షన్ హాల్ లో మక్కబోయి దినేష్ పుట్టినరోజు వేడుకలు శ్రీ గంగయూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ సుధాకర్ మరియు గంగాయూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. దినేష్ మాట్లాడుతు నా మీద అభిమానం తో నా పుట్టినరోజు వేడుకను నిర్వహించిన గంగాయూత్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాను అన్నారు.