
రాయికల్, అక్టోబర్ 2, న్యూస్ తెలంగాణ :- భారత జాతిపిత మహాత్మాగాంధీ 156వ జయంతి సందర్భంగా రాయికల్ పట్టణములోని గాంధీ విగ్రహనికి రాయికల్ మునిసిపల్ కమీషనర్ టి. మనోహర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ తో పాటు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.