
- కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు
కేసముద్రం,అక్టోబర్ 6, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మండల కేంద్రంలో సోమవారం జ్యోతి రావు పూలే కూడలి నందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి ఎమ్మెల్యే కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి,మాజీ పిఎసిఎస్ చైర్మన్ బండారు వెంకన్న,బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు,మాజీ ఎంపిటిసి బాలు నాయక్,మాజీ ఉపసర్పంచ్ బానోత్ వెంకన్న,మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు రఫీ ఖాన్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు అల్లం గణేష్ యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల వెంకటేశ్వర్లు,పోలేపల్లి వెంకట్ రెడ్డి,కొండ సురేష్,నేరేటి కొమరయ్య,శంకర్,
రాము,మార్కెట్ కమిటీ డైరెక్టర్ చింతకుంట్ల యాదగిరి,బ్లాక్ కాంగ్రెస్ కోశాధికారి మహమ్మద్ తాజోద్దీన్,మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు రషీద్ ఖాన్,మాజీ ఉప్పసర్పంచ్ రఫీ,గుల్లేపెల్లి రాజేష్, రామచంద్రు,చెడుపల్లి ఎలందేర్,బోడ విక్కి,ఆగే చిన్న వెంకన్న,నలగుర్తి ఉప్పలయ్య,కోమాకుల రమేష్,జలంపల్లి శ్రీనివాస్,బానోత్ నరేష్,ఆంగోత్ బాల,హనుమ,బానోత్ బాలు,తరాల సుధాకర్,మాజీ సర్పంచ్ దాసు,ఎండీ నవాజ్ అహ్మద్,సామల నర్సయ్య,శ్రీను,అరుణ్,మహేష్,అజిత్ రెడ్డి,సురేష్,ఎండీ సమీర్,హరి కృష్ణ,అభి, పాల ముకేష్,ఎండీ రఫీ, యుగేందర్,కనుకుల రాంబాబు,భాష,బాధ్య, రామ్ రెడ్డి,కొల్లూరు శ్రీనివాస్,జాటోత్
నవీన్,కోతి కొమరయ్య,కలిపాక వెంకన్న, కార్యకర్తలు,నాయకులు,తదితరులు పాల్గొన్నారు.