
కేసముద్రం, న్యూస్ తెలంగాణ: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సర్కిల్ గా నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా విధులలో చేరి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్ ను మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఎస్సై కరుణాకర్.