
శేరిలింగంపల్లి,అక్టోబర్ 10(న్యూస్ తెలంగాణ):-
ప్రపంచంలో అతి పెద్ద జ్యూవెలరీ సంస్థ ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ చందానగర్ షోరూంలో “మైన్ డైమండ్స్”షోని ప్రారంభించింది.మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యూవెలరీ బ్రాండ్ మలబార్ గ్రూప్ సంబందించిన మూలమైన సంస్థ.ఈ సంస్థ తమ చందానగర్ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించారు.ఈ డైమండ్ షోని ముఖ్య అతిధులుగా వినియోగదారులు,శ్రేయోభిలాషులు, మరియు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించారు.
ఈ డైమండ్ షోలో రోజూ ధరించే నగలు, వివాహ ఆభరణాలు,లైట్ వెయిట్ ఆభరణాలు,పురుషుల ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు మీకు నచ్చి సొంతం చేసుకొనే విధంగా కేవలం మలబార్ గోల్డ్ & డైమండ్స్ చందానగర్ షోరూంలో 10 అక్టోబర్ నుండి 19 అక్టోబర్,2025 వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుంది.ఈ “డైమండ్స్ షో”సందర్భంగా ప్రతి కొనుగోలు పై ప్రత్యేక ఆఫర్లను పొందండి. భరణాల తరుగు చార్జీలపై 30% వరకు తగ్గింపు పొందండి.వజ్రాభరణాల వజ్రాల విలువ పై 30% వరకు తగ్గింపు.వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు.తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ది పొందవచ్చు.ఈ ఆఫరు ద్వారా నగలు కొనుగోలు చేసిన వారు,బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధర,ఏధర తక్కువ ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉంది.