.

ఝరాసంగం ప్రతినీది ఆక్టోబర్ 12,(న్యూస్ తెలంగాణ) ఝరాసంగం లోని కమల్ పల్లి పోలియో వ్యాధి నివారణకై దేశంలో చుక్కల మందు యుద్ధం కొనసాగుతూనే ఉంది విడుదలవారీగా చుక్కల మందు వేసే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది అందులో భాగంగా మరో మారు మూడు రోజులపాటు చుక్కలా వేసే కార్యక్రమంలో సంఘం మండలం లో కూడా ప్రారంభించారు మొదటిరోజు చుక్కల మందు వేసే కార్యక్రమానికి చక్కని స్పందన వచ్చింది ఊరు చుక్కల మందులు వేసి కార్యక్రమాలనుపోలియో వ్యాధి నివారణకై దేశంలో చుక్కల మందు యుద్ధం కొనసాగుతూనే ఉంది విడుదలవారీగా చుక్కల మందు వేసే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది అందులో భాగంగా మరో మారు మూడు రోజులపాటు చుక్కలా వేసే కార్యక్రమంలో Jharasangam మండలం లో కూడా ప్రారంభించారు మొదటిరోజు చుక్కల మందు వేసే కార్యక్రమానికి చక్కని స్పందన వచ్చింది ఊరు ఊరు లో చుక్కలు మందు వేసే కార్యక్రమం ఉదయమే ప్రారంభించారు. అధికారులు ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు చుక్కలు వేసి కార్యక్రమాలను ప్రారంభించారు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగు మరో రెండు రోజులపాటు మిగిలిపోయిన చిన్నారుల ఇంటింటికి వెళ్లి చుక్కలు మందు వెయ్య నున్నారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏఎన్ఎంలు లలిత అంగన్వాడీ కార్యకర్తలు ఆశ కార్యకర్తలు రత్నమ్మ భారతి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. టి. అశోక్ రావు పాటిల్. తెలుగు పండు ముదిరాజ్, శివన్న,శ్రీనివాస్, భీమన్న, సంగణ్ణ, గోపాల్, విఠల్,