
రాయికల్ / న్యూస్ తెలంగాణ :-
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని మదీనా మజీద్ ఆవరణలో ఆబిద్ అలీ ఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉర్దూ దాని మరియు ఉర్దూ లాంగ్వేజ్ యొక్క పరీక్షలను హఫీస్ ముహమ్మద్ సద్దాం, హఫీస్ ఇమాముద్దీన్ ,హఫీస్ మున్వర్, ఆఫీస్ అన్వర్, హ రాహుఫ్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుతున్న విద్యార్థులకు ఉర్దూ భాష పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇట్టి పరీక్షల్లో 75 విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాయికల్ సెంట్రల్ ముస్లిం కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ సోహెల్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ షాకీర్ సెక్రెటరీ ముజాహిద్ తబ్లిక్ జమాత్ అధ్యక్షులు మొహమ్మద్ సాబీర్ మొహమ్మద్ అబ్దుల్ హాసo మొహమ్మద్ జుబేర్ షఫీ టీచర్ తదితరులు పాల్గొనడం జరిగింది.