October 16, 2025
News Telangana
Image default
Telangana

గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి: సీడీపీఓ

కామారెడ్డి ప్రతినిధి / న్యూస్ తెలంగాణ :-

పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం డోంగ్లి మండల కేంద్రంలో మండల పరిధిలోని అన్ని అంగన్వాడి టీచర్ల ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ కళావతి రాథోడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ.. ఆరోగ్యకరంగా ఉండాలంటే పోషణకు సంబంధించిన అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కు సంబంధించిన ఫుడ్డు ప్రతి ఒక్కరు తీసుకోవాలని గర్భిణీ, బాలింతలు, పిల్లలు సూచించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుష్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న, సూపర్వైజర్లు దేవకరణ, కవిత, హెల్త్ సూపర్వైజర్ యాదమ్మ, ఏఎన్ఎం శోభ, ఆశ వర్కర్ ధ్రుపత, గర్భిణీలు బాలింతలు, కిశోర బాలికలు మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొనడం జరిగింది.

0Shares

Related posts

చిలుకూరు ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులుగా కాంపాటి రంజిత్ కుమార్ ఏకగ్రీవం

News Telangana

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు

News Telangana

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ ( జేఏసీ ) నూతన కార్యవర్గం

News Telangana

Leave a Comment