
కేసముద్రం,అక్టోబర్ 15, న్యూస్ తెలంగాణ: కేసముద్రం మండలం
కొత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన మేడిపల్లి శ్రీనువాసు కుమారుడు సుశ్రిత్ దరహాస్ మృతి చెందగా విషయం తెలిసిన వెంటనే
వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరమార్శించి,ఓదార్చి మనోధైర్యంతో ఉండాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు
కేసముద్రం మండల మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ హరీష్ నాయక్. కార్యక్రమంలో హరీష్ నాయక్ వెంట
శీలం సత్యనారాయణ,
మిట్ట గడుపుల జెలేందర్ తదితరులు ఉన్నారు.