October 17, 2025
News Telangana
Image default
Telangana

రేపటి నుంచి 3 రోజులు వైన్ షాపులు బంద్

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని వైన్ షాపులు,బార్లు, కళ్ళు దుకాణాలు బందు కానున్నాయి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 30న ఎన్నికల ముగిసే వరకు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా షాపులు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అటు పలు కమిషనరేట్ల పరిధిలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లోకి రానుంది.

0Shares

Related posts

ఇకనుండి పల్లెల్లో పట్టణాల్లో ప్రజావాణి క్యాంపులు : సీఎం రేవంత్ రెడ్డి

News Telangana

బాధిత కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల పరామర్శ

News Telangana

💥రేషన్ కార్డులు ఉన్న వారికి సర్కార్ శుభవార్త

News Telangana

Leave a Comment