October 16, 2025
News Telangana
Image default
Telangana

రేపు, ఎల్లుండి ప్రభుత్వ విద్యా సంస్థలకు సెలవు

హైదరాబాద్, నవంబర్ 28 ( న్యూస్ తెలంగాణ) :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలలో ఉన్న విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి పాఠశాలలు, కాలేజీలు మళ్ళీ ఈ నెల 1న తెరుచు కోనున్నాయి. రాష్ట్రంలో ఈనెల 30 న పోలింగ్ ఉండగా, డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్న విషయం పాఠకులకు తెలిసిందే..

0Shares

Related posts

హీరో వెంకటేష్ సోదరుడు సురేష్ లపై కేసు నమోదు చేయండి: నాంపల్లి కోర్టు

News Telangana

తెలంగాణలో పోలింగ్ సర్వం సిద్ధం.. ఈ డాక్యుమెంట్లు ఉంటేనే ఓటు వేయగలరు..!

News Telangana

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్

News Telangana

Leave a Comment