
ఎండపల్లి రిపోర్టర్ ఉప్పు రమేష్, అక్టోబర్ 10 (న్యూస్ తెలంగాణ):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి గ్రామానికి చెందిన మెరుగు జంపయ్య (మటన్ వ్యాపారి) ఇటీవలే అనారోగ్యంతో మరణించగా, వారి కుటుంబ సభ్యులను కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొనుగోటి శ్రీనివాసరావు (పిఎస్ఆర్)శుక్రవారం రోజున పరామర్శించి, సానుభూతిని తెలిపారు. ఈ పరామర్శలు ఆయన వెంట మాజీ ప్రజా ప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.