Category : Political
ధరణి రిపేరు షురూ..!
News Telangana : ధరణి పోర్టల్‌తో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ధరణి వ్యవస్థలోని లోటుపాట్లను సవరిస్తూ, భూ సమస్యలకు తక్షణ, శాశ్వత పరిష్కారం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం...
బిఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరిక
రాజన్న సిరిసిల్ల న్యూస్ తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల జడ్పీటీసీ పూర్మాణి మంజుల లింగారెడ్డి దంపతులు బీఆర్‌ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి...
Seethakka : ఫిబ్రవరి 21 నుంచి మేడారం జాతర
ములుగు ( News Telangana ) : ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క (ధనసరి అనసూయ) ( Seethakka ) ప్రకటించారు. ఆదివారం నాడు సీతక్క మేడారం(Medaram)లో...
దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మదన్ రెడ్డిలు
న్యూస్ తెలంగాణ హత్నూర ప్రతినిధి::శ్రీధర్ గౌడ్… హత్నూరమండలంలోని కాసాల గ్రామ శివారులో ఉన్న రాయి గోట్టే చింతల్ దర్గా సయ్యద్ హైమద్ సాబ్ దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే...
అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్ల పై కేసు నమోదు
ఎల్లారెడ్డిపేట /న్యూస్ తెలంగాణ ఎల్లారెడ్డిపేట మండలంలో ఇండ్ల నిర్మాణానికి ఇసుక రవాణా కొరకై స్థానిక ఎమ్మార్వో అనుమతి ఇవ్వగా నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ టైం తర్వాత కూడా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4...
రాష్ట్ర మంత్రిగా ఉన్న ఇతర బాధ్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తా
News Telangana :- రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తాను ఎక్కడున్నా ములుగే తన కుటుంబం, ములుగు ప్రజలు తన కుటుంబ సభ్యులన్నారు. ప్రజలకు జవాబు...
NagaBabu: అది అబద్ధపు ప్రచారం రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు : నాగబాబు
నెల్లూరు ( News Telangana ): రాజకీయ పదవులపై తనకు ఆసక్తి లేదని జనసేన నేత నాగబాబు (NagaBabu) స్పష్టం చేశారు. ఎంపీగా పోటీ చేస్తాననేది అబద్ధపు ప్రచారమని చెప్పారు. నెల్లూరులో రెండో రోజు...
Hyderabad: రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ ( News Telangana ) : భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు చోట్ల సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు...
ఆదర్శ ఉపాధ్యాయులు
ఖమ్మం జిల్లా ( న్యూస్ తెలంగాణ ) :- మహిళా సాధికారతకు ఖమ్మం జిల్లాలోని కొందరు ఆదర్శ మహిళా ఉపాధ్యాయులు సరైన నిర్వచనం పలికారు. ఫ్రీ గా దొరికితే చాలు ఏదైనా సరే వాడేద్దాం...
సీఎం రేవంత్‌తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ భేటీ
హైదరాబాద్, డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవ ర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సల హాదారుగా...