మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా బ్యూరో నడిగూడెం జులై 15: ( న్యూస్ తెలంగాణ) సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మంగళవారం తెల్లవారుజామున విషాదం నెలకొంది. పదవ తరగతి చదువుతోన్న...