రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం
న్యూస్ తెలంగాణ / సంగారెడ్డి జిల్లా ప్రతినిధి :- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీసు ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలో గల ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు “ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్” కు...